Summer Drinks : ఈ డ్రింక్స్ తాగారంటే వేసవిలో చర్మం పొడిబారకుండా ఉంటుంది
వేసవి కాలం వచ్చిందంటే చాలు చర్మం పొడిబారిపోతుంటుంది. అందుకే అలోవెరా జ్యూస్,కొబ్బరి నీరు, నిమ్మ నీరు లాంటి డ్రింక్స్ తాగడం వల్ల చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవచ్చు. ఏ డ్రింక్స్ తాగితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి.