almonds: నానబెట్టిన బాదం తినొచ్చా..? ఖచ్చితంగా తెలుసుకోండి!
బాదం ప్రతి రోజు తినడం వల్ల ఇన్సులిన్ స్థాయి అదుపులో ఉంటుంది.ఇవి గ్లూకోజ్ ను శరీరం బాగా శోషించుకొనేలా చేస్తాయి.తద్వారా మధుమేహం అదుపులో ఉంటుంది.అయితే నానబెట్టిన బాదం తినొచ్చా.? లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం!