BIG BREAKING : ఏపీలో భీకర ఎన్కౌంటర్.. ఆరుగురు మావోయిస్టుల మృతి!
అల్లూరి సీతారామరాజు జిల్లాలో మంగళవారం ఉదయం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారం అందడంతో పోలీసులు, భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు.
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)