Allu Arjun Vs Mega fans: అల్లు అభిమానులను పిచ్చికొట్టుడు కొట్టిన మెగా ఫాన్స్.. వీడియో వైరల్!
అల్లు అర్జున్ vs మెగా ఫ్యాన్స్ వివాదం రోజురోజుకు ముదిరిపోతోంది. ఏకంగా ఫ్యాన్స్ ఒకరినొకరు కొట్టుకునే వరకు వెళ్ళిపోయింది. నిన్న థియేటర్స్ లో ఇంద్ర సినిమా చూస్తుండగా ఓ ఫ్యాన్ జై బన్నీ అనడంతో మెగా ఫ్యాన్స్ రెచ్చిపోయారు. బన్నీ ఫ్యాన్స్ ను కొడుతూ వీరంగం సృష్టించారు.
/rtv/media/media_files/2024/11/22/nuulazJnM19yGQkCObNp.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-23T173646.079.jpg)