Bunny Vas : త్రివిక్రమ్ - అల్లు అర్జున్ ప్రాజెక్ట్ పై అప్డేట్ ఇచ్చిన నిర్మాత..!
అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో నాలుగో చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్ట్ పై నిర్మాత బన్నీ వాస్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. 'ఆయ్' మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్లో ఈ మూవీని కనివినీ ఎరుగని రీతిలో దేశంలో భారీ బడ్జెట్తో తీయబోతున్నారని చెప్పారు.
/rtv/media/media_files/2024/10/25/TSsQ3j7yh2sMONxcQt5k.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-75-3.jpg)