పుష్ప-2 కోసం సుకుమార్ మాస్టర్ ప్లాన్ | Pushpa 2 | RTV
పుష్ప-2 కోసం సుకుమార్ మాస్టర్ ప్లాన్ | Pushpa 2 | Expectations touch peaks on recent release of Pushpa 2 Trailer and talks prevail to become block buster | RTV
పుష్ప-2 కోసం సుకుమార్ మాస్టర్ ప్లాన్ | Pushpa 2 | Expectations touch peaks on recent release of Pushpa 2 Trailer and talks prevail to become block buster | RTV
'పుష్ప 2'. ట్రైలర్ లో సినిమా స్టోరీ మొత్తం చెప్పేశారు. ట్రైలర్లో పుష్పరాజ్.. తన ఎర్రచందనం బిజినెస్ ను నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ రేంజ్ కి ఎదిగినట్టు చూపించారు. అలా ఎదిగే క్రమంలో హీరోకు ఎదురైన సవాళ్లు ఏంటి? పూర్తి వివరాలో ఈ ఆర్టికల్ లో..
'పుష్ప2' ట్రైలర్ టైం ఫిక్స్ చేశారు మేకర్స్. నవంబర్ 17 ఆదివారం సాయంత్రం 6.03 గంటలకు బిహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా 'పుష్ప2' నుంచి కొత్త పోస్టర్ వదిలారు.