శ్రీతేజ్కు రూ.2 కోట్లు.. || Allu Arvind Announced 2 crores To Sritej Family || Allu Arjun || RTV
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కూతురుతో కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో ఇటీవల పంచుకున్నారు. దీనికి అల్లు అర్హ అంటే డాడీస్ డాటర్ అనుకుంటివా.. డాడీస్ ప్రిన్సెస్ అని పుష్ప డైలాగ్లో క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.