BREAKING: అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. మంత్రి కోమటిరెడ్డి సంచలన ట్వీట్!
అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు వ్యవహరించకూడదని తెలిపారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ట్వీట్ చేశారు.
/rtv/media/media_files/2024/12/23/gwYgKlJakS78ixeJtOuh.jpg)
/rtv/media/media_files/2024/12/23/6m4LKYC418b3qOi7o5Lb.jpg)