స్టేషన్ కు బయలుదేరిన అల్లు అర్జున్ | Allu Arjun To Chikkadpally Police Station | Sandhya Theatre
సంధ్య తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు అయిన సంగతి తెలిసిందే. ఈ కేసును వాదించిన లాయర్ నిరంజన్ రెడ్డి గంటకు రూ.5 లక్షలు తీసుకున్నారు. ఇతను కేవలం లాయర్ మాత్రమే కాదు.. నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.