Senior Journalist Bharadwaj on Allu Arjun Issue | అన్ని తెలిసే థియేటర్ లో కూర్చున్నాడు | Sri Teja
సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించిన పూర్తి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ థియేటర్ లోకి ఎప్పుడు వచ్చాడు? తొక్కిసలాట ఏ టైంలో జరిగింది? రేవతి ఎప్పుడు చనిపోయింది? ఇలా ప్రతి సంఘటనను ఈ వీడియోలో చూపించారు.