MLA RK: జగన్ను తిట్టమన్నారు... ఎమ్మెల్యే ఆర్కే సంచలన వ్యాఖ్యలు!
తిరిగి వైసీపీలో చేరిన MLA ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. సీఎం జగన్ను తిట్టమని కాంగ్రెస్ తనను ఆదేశించినట్లు పేర్కొన్నారు. జగన్ తనను రెండు సార్లు ఎమ్మెల్యే చేశారన్నారు. జగన్ను తిట్టడం తనకు ఇష్టంలేక తిరిగి వైసీపీలో చేరినట్లు తెలిపారు.