Narsampeta : ఉపాధ్యాయుల వేధింపులు.. దారుణానికి పాల్పడ్డ లేడీ టీచర్!
వరంగల్ జిల్లా బుధవారంపేటలో దారుణం చోటుచేసుకుంది. తోటి ఉపాధ్యాయుల వేధింపులు భరించలేక ఓ మహిళా టీచర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. టీజీటీ టీచర్ గా పనిచేస్తున్న హారిక స్కూల్లోనే ఆల్ అవుట్ లిక్విడ్ తాగింది. ఆమెను నర్సంపేట ప్రభుత్వ హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతుంది.
/rtv/media/media_files/2025/02/19/Uun92cSbeCH9pglpeYbc.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/72e0ad97-08d8-4864-82eb-9660a197ca15-jpeg.webp)