Aliens: మనుషుల మధ్యే ఏలియన్లు.. శాస్త్రవేత్తల సంచలన నిజాలు
ఏలియన్స్ అంటే ఎక్కడో అంతరిక్షంలో ఉంటాయిలే అనే అంచనాలను తలకిందులు చేస్తుంది హార్వర్డ్ యూనివర్సిటీ సర్వే. రూపం మార్చుకుని మనుషుల మధ్య జీవించే అవకాశాలు ఉన్నాయన్నారు. ఫ్లయింగ్ సాసర్లు లో వచ్చి ఉండొచ్చనే కోణంలో పరిశోధనలు చేస్తున్నట్లు శాస్త్రవేత్తల బృందం పేర్కొంది.
/rtv/media/media_files/2025/12/16/screenshot-2025-12-16-113536-2025-12-16-11-36-25.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/373884-arvard-university-survey-aliens-on-earth-human-1.jpg)