Navalny: నావల్నీ మృతిపై కీలక అప్డేట్.. ఆయన తల, ఛాతిపై కమిలిన గాయాలు..!
నావల్నీ మరణానికి సంబంధించి మరో కీలక కథనం బయటపడింది. ఆయన తల, ఛాతిపై కమిలిన గాయాలున్నాయని ఓ స్థానిక మీడియా చెప్పింది. మృతదేహాన్ని మార్చురీకి తరలించినప్పుడు ఈ గాయాలు కనిపించినట్లు ఓ వైద్య నిపుణుడ్ని ఉటంకిస్తూ పేర్కొంది.