Viral Video: అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం.. రంగంలోకి ట్రంప్ మామ- బ్యాన్ చేయాలంటూ!
అలేఖ్య చిట్టి పికెల్స్ వివాదంపై తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించినట్లు మీమర్స్ ఓ వీడియో క్రియేట్ చేశారు. ‘కస్టమర్‌కు జరిగిన అవమానం గురించి నాకు చాలా బాధ కలిగింది. అందువల్ల అలేఖ్య చిట్టి పికెల్స్‌ను వెంటనే బాయ్ కాట్ చేయాలి’ అని చెప్పుకొచ్చారు.
/rtv/media/media_files/2025/04/08/z6x0t7SKahLwNk4I3WAk.jpg)
/rtv/media/media_files/2025/04/05/FllPMDdzIGu8HmgX42ba.jpg)
/rtv/media/media_files/2025/04/05/MYj09EnosAQFYrqQnqYN.jpg)