Minister Subhash : ఎవడ్రా నువ్వు.. మంత్రి కాన్వాయ్ ముందు మందు బాబుల హల్‌చల్!
ఏపీ మసకపల్లిలో మందు బాబులు రెచ్చిపోయారు. మంత్రి సుభాష్ కాన్వాయ్‌ను అడ్డుకుని ఎవడ్రా నువ్వు అంటూ వీరంగం సృష్టించారు. ఆ ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వారంతా రాజమండ్రికి చెందిన వారిగా గుర్తించారు.
/rtv/media/media_files/chhattisgarh-alcohol7.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-58-6.jpg)