AP News: రైతుల కోసం కదం తొక్కిన టీడీపీ నేతలు.. పట్టిసీమకు తాళం వేశారని ఫైర్.. వివరాలివే!
గుంటూరులో డెల్టా ఆయకట్టు రైతాంగానికి సాగునీరు అందించాలంటూ టీడీపీ నేతలు ఆందోళన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ.. కృష్ణ డెల్టా రైతాంగం నారుమళ్లు అయిపోయి నీరు కోసం ఎదురుచూడటం దారుణమన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Alapati-Rajendra-Prasad-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Guntur-TDP-leaders-have-raised-the-issue-of-providing-irrigation-water-to-the-farmers-of-Delta-Ayakattu-jpg.webp)