CM Revanth Reddy In Alai Balai program | అలయ్ బలయ్ లో సీఎం రేవంత్ రెడ్డి | Bandaru Dattatreya | RTV
షేర్ చేయండి
అలయ్ బలయ్ అంటే నాకు ఆయనే గుర్తొస్తారు.. సీఎం రేవంత్!
అలయ్ బలయ్ కార్యక్రమం అనగానే తనకు బండారు దత్తాత్రేయ గుర్తొస్తారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 19ఏళ్ల నుంచి రాజకీయాలకు అతీతంగా గౌరవంగా నిర్వహిస్తున్న వేడుకపై హర్షం వ్యక్తం చేశారు. ఇది మేము అంతా ఒక్కటే అనే సందేశాన్నిస్తుందంటూ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి