Akhil Lenin Update: ‘లెనిన్’ క్రేజీ రూమర్: అయ్యగారి కోసం బడా బాలీవుడ్ హీరో ఎంట్రీ..!
అక్కినేని అఖిల్ నటిస్తున్న 'లెనిన్' సినిమాలో ఓ ప్రత్యేక అతిథి పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ హీరోను సంప్రదించినట్టు ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది. అయితే ఆ హీరో పేరును ఇంకా వెల్లడించలేదు, త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశముంది.
/rtv/media/media_files/2025/04/08/DwyLCW0oET9EWNA3FyDg.jpg)
/rtv/media/media_files/2025/05/14/HjWinA42QQ63P6Fzw2T7.jpg)