Akhil Reception: అక్కినేని అఖిల్ రిసెప్షన్లో మహేశ్ బాబు.. ఇంకా ఎవరెవరు సందడి చేశారంటే? - PHOTOS
అక్కినేని అఖిల్ - జైనాబ్ రవ్ద్జీల వివాహం శుక్రవారం గ్రాండ్‌గా జరిగింది. ఇవాళ అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరి రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు మహేష్ బాబు ఫ్యామిలీతో సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
/rtv/media/media_files/2025/06/08/rFdzvE29Kn0VRlhgcaBL.jpg)
/rtv/media/media_files/2025/06/08/TtKDrCchw6YDzrA9ul7W.jpg)