Akhanda 2 Updates: 'ఆఖండ 2' ఆగిపోయిందా..? రూమర్స్ పై మూవీ టీమ్ క్లారిటీ
బాలకృష్ణ–బోయపాటి కాంబోలో రూపొందుతున్న అఖండ 2 ఆగిపోయిందని వస్తున్న వదంతుల్లో నిజం లేదని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. 14 రీల్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం 2025 దసరాకు రిలీజ్ కానుంది. షూటింగ్ సజావుగా కొనసాగుతోందని మేకర్స్ తెలిపారు.
/rtv/media/media_files/2025/04/25/9iy0SmF6P198GOkGwvY8.jpg)
/rtv/media/media_files/2025/04/12/uCJ52QiVEtQNb0ZUUmrM.jpg)