Akasa air Lines: ఆకాశ ఎయిర్ లైన్స్ మూసివేత..అసలు విషయం ఏంటంటే!
ఆకాశ ఎయిర్ లైన్స్ (Akasa airLines) అనగానే గుర్తుకు వచ్చే పేరు బిగ్ బుల్, దివంగత వ్యాపారవేత్త రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా(Rakesh JunjunWala)...ఆయన చనిపోయిన తరువాత ఆకాశ ఎయిర్ లైన్స్ నష్టాలను, కష్టాలను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తుంది.