Singareni Election Results: లాల్ సలామ్.. సింగరేణి సమరంలో ఏఐటీయూసీ జయకేతనం !
హోరాహోరీగా సాగిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధ AITUC గెలిచింది. ఏఐటీయూసీకి సింగరేణి ఓటర్లు పట్టం కట్టారు. దీంతో గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ ఆవిర్భవించింది.
/rtv/media/media_files/2025/07/09/bharat-bandh-2025-07-09-06-56-23.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/singareni-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/knk-jpg.webp)