Mohan babu - Rajinikanth: ప్రాణ స్నేహితులు ఒకే చోట.. వీడియో వైరల్
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, ఆయన కూతురు ఐశ్వర్య తిరుపతిలోని మోహబాబు యూనివర్సిటీకి వెళ్లారు. అక్కడ వారికి మోహన్ బాబు అంగరంగ వైభవంగ ఘన స్వాగతం పలికారు. అనంతరం వీరు చాలా విషయాలు ముచ్చటించారు. ఆ తర్వాత యూనివర్సిటీని సందర్శించారు.
/rtv/media/media_files/2025/06/01/bhOP4WxxXyz536RqC4ZE.jpg)
/rtv/media/media_files/2025/02/06/fozyP5GBMCoMiJsYEBWX.jpg)