Air Taxi : మరో రెండేళ్ళల్లో ఎయిర్ ట్యాక్సీలు
అతి త్వరలో మన దేశంలో ఎయిర్ ట్యాక్సీలు ఎగరనున్నాయి. ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఇండిగో మాతృసంస్థ ఇంటర్ గ్లోబ్ ఎంటర్ ప్రైజెస్, అమెరికాకు చెందిన ఆర్చర్ ఏవియేషన్ సంయుక్తంగా దేశంలో ఎయిర్ ట్యాక్సీ సేవలను ప్రారంభించనున్నాయి.