Hyderabad : డేంజర్ లో హైదరాబాద్.. పడిపోయిన ఎయిర్ క్వాలిటీ ?
హైదరాబాద్ కు డేంజర్ పొంచి ఉంది. త్వరలోనే హైదరాబాద్ ఢిల్లీగా మారనుందా అనే భయాన్ని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్లతో పోలిస్తే ఈ ఏడాది గాలి నాణ్యత తగ్గింది. ఈ ఏడాది 337 రోజుల్లో 110 రోజుల్లో గాలి నాణ్యత భారీగా పడిపోయింది.
/rtv/media/media_files/2025/12/08/fotojet-2025-12-08t075541404-2025-12-08-07-58-18.jpg)
/rtv/media/media_files/2025/12/06/fotojet-2025-12-06t085254767-2025-12-06-08-53-38.jpg)