Plants : విషపూరితమైన గాలి పోవాలంటే ఇంట్లో ఈ మొక్కలు పెట్టాల్సిందే!
ప్రస్తుత కాలంలో వాయు కాలుష్యాన్ని ప్రతిఒక్కరూ ఎదుర్కొంటున్నారు. అందుకని ఇంట్లో స్పైడర్ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, క్రిస్మస్ కాక్టస్, ఫిలోడెండ్రాన్, పీస్ లిల్లీ, డ్రాకేనా లాంటి మొక్కలు పెట్టుకుంటే గాలిని శుద్ధి చేస్తాయి. గాలి నుంచి ఫార్మాల్డిహైడ్‌ను తొలగించడం ద్వారా గాలిని శుభ్రపరుస్తాయి.