AI Summit: ఢిల్లీకి రానున్న సుందర్ పిచాయ్, శామ్ ఆల్ట్మన్.. హోటల్ ధరలకు రెక్కలు.. ఒక్క రోజుకు రూ.32 లక్షలు
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, ఓపెన్ ఏఐ ఫౌండర్ శామ్ ఆల్ట్మన్ ఢిల్లీకి రానున్నారు. ఫిబ్రవరి 19, 20 తేదీల్లో అక్కడ జరగనున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ఈ టెక్ దిగ్గజాలు పాల్గొననున్నారు. దీంతో ఢిల్లీలోని హోటల్ గదుల ధరలు అమాంతం పెరిగిపోయాయి.
/rtv/media/media_files/2026/02/19/adobe-2026-02-19-20-00-11.jpg)
/rtv/media/media_files/2026/02/09/ai-summit-2026-02-09-16-35-33.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/Global-AI-Summit-2024.jpg)