Farmer Loans: వ్యవసాయరంగంలో భారీగా పెరిగిన లోన్స్.. లక్షాన్ని మించి ఇచ్చిన బ్యాంకులు
వ్యవసాయరంగంలో రైతులకు ఇచ్చే లోన్స్ భారీగా పెరిగాయి. ఈ ఆర్ధిక సంవత్సరానికి నిర్ణయించిన దానిని మించి బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. వడ్డీరాయితీ పథకం ద్వారా రైతులకు 4 శాతం వడ్డీకే రుణాలు అందించే పథకంలో ఈ ఆర్థికసంవత్సరం ఇప్పటివరకూ రూ.20.39 లక్షల కోట్లు రుణాలు ఇచ్చారు.
/rtv/media/media_files/2025/08/13/women-farmers-india-2025-08-13-13-46-56.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Farmer-Loans-jpg.webp)