నవంబర్ 1న చనిపోబోతున్న.. RTVతో సంచలన విషయం చెప్పిన అఘోరీ!
అఘోరీ తాజాగా RTVతో మాట్లాడింది. నవంబర్ 1వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు ముత్యాలమ్మ ఆలయం దగ్గర ఆత్మార్పణ చేసుకుంటానని తెలిపింది. మరణం నుంచి బయటపడితే సనాతన ధర్మాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానంది. మరణిస్తే శివయ్య దగ్గరకే వెళ్తానని తెలిపింది.