Lady Aghori-Sri Varshini: అఘోరీ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. వర్షిణిని రప్పా రప్పా ఈడ్చుకెళ్లిన ఫ్యామిలీ (వీడియో చూశారా)
లేడీ అఘోరీకి బిగ్ షాక్ తగిలింది. వర్షిణిని తమ ఫ్యామిలీ ఇంటికి తీసుకొచ్చింది. గుజరాత్లోని సౌరాష్ట్రలో పెట్రోల్ బంక్లో నిద్రిస్తున్న టైంలో విష్ణు, శ్రీ హర్ష పోలీసులతో వెళ్లి పట్టుకున్నారు. తాను అఘోరీని వదిలి రానంటున్నా బలవంతంగా లాక్కెల్లారు.
షేర్ చేయండి
అఘోరీని ఎలా ఎక్కడ కలిశామంటే.. | Sri Varshini Brother Vishnu About Meet With Lady Aghori | RTV
షేర్ చేయండి
Aghori-Sri Varshini Issue: ఇవేం ట్విస్టులు రా సామీ.. అఘోరీ-శ్రీవర్షిణి ఇష్యూ కొత్త మలుపు.. విష్ణు షాకింగ్ వ్యాఖ్యలు!
అఘోరీ-శ్రీవర్షిణి ఇష్యూ కొత్త మలుపు తిరిగింది. శ్రీవర్షిణి అన్నయ్య విష్ణునే అఘోరీని ఆ ఫ్యామిలీకి పరిచయం చేశాడు. అఘోరీ రూ.50లక్షలు ఇచ్చి శ్రీవర్షిణీని తనతో పంపించమన్నట్లు తెలిసింది. డబ్బుకు ఆశపడి శ్రీవర్షిణి వెళ్లిపోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
షేర్ చేయండి
ఒరేయ్ శీనుగా దమ్ముంటే మంగళగిరి రారా | Sri Varshini Brother Harsha Challenges Lady Aghori | RTV
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి