AFG VS ENG: అఫ్గాన్ బ్యాటర్ రికార్డుల వర్షం.. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో భారీ స్కోర్!
ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ రికార్డు సృష్టించాడు. 177 పరుగులు చేసిన అతడు..ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్‌డకెట్(165) రికార్డును బ్రేక్ చేశాడు.
/rtv/media/media_files/2025/02/28/sfo1oqYyZ8nbwy6agIzv.jpg)
/rtv/media/media_files/2025/02/27/6u6Aw5DaxHx4EIiZpvfJ.jpg)