లేట్ నిద్ర ఆరోగ్యానికి హానికరం..!
తక్కువగా నిద్రపోవటం శారీరక, మానసిక సమస్యలను పెంచి.. దీర్ఘకాలిక ప్రమాదాలను పెంచుతుంది. రోజులో ప్రతి రాత్రి నిద్ర 7 నుంచి 8 గంటలు లేకపోతే..మానసిక స్థితిపై నెగిటివ్ ప్రభావం పడుతుంది, బరువు పెరుగుతుంది, ఒత్తిడి స్థాయిలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/How-many-hours-should-women-sleep-a-day--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-25T164715.176.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/sleep-less-jpg.webp)