Adolescence: ప్రధాని మెచ్చిన 'Adolescence' వెబ్ సీరిస్.. అన్ని స్కూళ్లలో ప్రదర్శించాలని ఆదేశం.. దాని ప్రత్యేకత ఇదే!
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఇటీవలే విడుదలైన నెట్ ఫ్లిక్స్ సీరీస్ 'Adolescence'ను UKలోని అన్నిసెకండరీ పాఠశాలలో ప్రదర్శించాలని ప్రకటించారు. ప్రమాదకర ఆన్లైన్ కంటెంట్ వల్ల వచ్చే ఇబ్బందులు, పిల్లల పై ఇవి చూపే ప్రభావం వంటి అంశాలను ఈ సీరీస్ లో చూపించారు.