Aditya L1 : మరో చరిత్ర సృష్టించనున్న ఇస్రో.. ఈరోజున సూర్యుడికి దగ్గరగా వెళ్లనున్న ఆదిత్య L1 ..!!
ఈ నెలలో ఇస్రో మరో చరిత్ర సృష్టించబోతోంది. ఆదిత్య ఎల్1 త్వరలో లాగ్రాంజ్ పాయింట్ (ఎల్1)కు చేరుకుంటుందని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ తెలిపారు. జనవరి 6, 2024న సాయంత్రం 4 గంటలకు L1 పాయింట్‌కి చేరుకుంటుంది.