హనుమంతునితో బూతులు మాట్లాడించిన రచయిత.. ఎలా పశ్చాత్తాప పడుతున్నాడో చూడండి
ప్రభాస్,కృతిసనన్ జంటగా వచ్చిన భారీ బడ్జెట్ మూవీ 'ఆదిపురుష్'. ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమాలో డైలాగ్స్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. కాగా దీనిపై తాజాగా స్పందించిన ఈ సినిమా మాటల రచయిత మనోజ్ ముంతాషిర్.. తనది 100 శాతం తప్పేనని అంగీకరించారు.