BJP వల్ల రాష్ట్రానికి ఉపయోగం | Adi Narayana Reddy About Party Membership | RTV
అసెంబ్లీ లాబీల్లో ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఓటమికి చెల్లి కూడా కారణమని జగన్ గ్రహించాడన్నారు. చెల్లెలు షర్మిలతో రాజీ చేయాలని.. జగన్ తన తల్లిని కోరాడన్నారు. అయితే, జగనే కాంగ్రెస్ పార్టీలో చేరాలని షర్మిల చెప్పేసిందన్నారు.
వైఎస్ వివేకా హత్య కేసులో జగన్, భారతికి అన్ని ముందే తెలుసున్నారు జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. మాట అదుపులో పెట్టుకోవాలని..అతిగా మాట్లాడితే చెప్పు తెగుతుందని హెచ్చరించారు.