Adani Group: అదానీపైనే ఇన్ని ఆరోపణలా? అసలేందుకు?
బిలియనీర్ గౌతమ్ అదానీపై ఆరోపణలు రావడం ఇదేమి మొదటిసారి కాదు. గతంలో మనీలాండరింగ్ జరిగిందని హిండెన్‌బర్గ్ ఆరోపణలు చేసింది. మళ్లీ హైగ్రేడ్‌లో బొగ్గును విక్రయిస్తున్నారని ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ఓ నివేదికను కూడా విడుదల చేసింది.