ఏపీలో ఉద్రిక్తత.. అదానీ క్యాంపుపై ఎమ్మెల్యే వర్గీయుల రాళ్ల దాడి!
ఏపీలో అదానీ క్యాంపుపై రాళ్ల దాడి జరిగింది. రాగిగుంటలో కొత్తగా నిర్మిస్తున్న పంపు స్టోరేజీ విద్యుత్ ప్లాంట్, సిబ్బందిపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులు దాడిచేసి వాహనాల అద్దాలు పగలకొట్టారు. దీనిపై సీఎం చంద్రబాబు ఫైర్ అయినట్లు తెలుస్తోంది.
/rtv/media/media_library/vi/099A_xU8voI/hq2.jpg)
/rtv/media/media_files/2024/11/20/zhfYujTVvgTWRXYpnEe4.jpg)