Tapsi : ఆ హీరోయిన్ వల్లే నాకు సినిమా ఛాన్సులు వస్తున్నాయి.. తాప్సి షాకింగ్ కామెంట్స్!
హీరోయిన్ తాప్సి తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొంది. అందులో తనకు సినిమా అవకాశాలు రావడానికి గల కారణాలను వెల్లడించింది.' ప్రీతీ జింటాకు నేను కొత్త వర్షన్‌గా చాలామంది భావిస్తారు. అందుకే నాకు బాలీవుడ్లో ఆఫర్స్ వస్తున్నాయి. ఆమెలానే ప్రేక్షకులను అలరించేందుకు ట్రై చేస్తా' అని చెప్పింది.
/rtv/media/media_files/2024/11/03/i4JBDIMA8uKMzA0MOYoU.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-85.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-20T171700.843.jpg)