Priya Bhavani Shankar : నా వల్లే 'భారతీయుడు 2' ప్లాప్ అయ్యిందని అంటున్నారు.. నన్ను క్షమించండి : ప్రియా భవానీ శంకర్
'భారతీయుడు 2' మూవీ విడుదలైన తర్వాత హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ పాత్రపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో దీనిపై ఆమె తాజాగా స్పందించారు.' మీ అంచనాలు అందుకోలేకపోయినందుకు సారీ.. సినిమా వైఫల్యం ఒక్కరి మీదే ఆధారపడదు. ఎన్నో కారణాలు ముడిపడి ఉంటాయని' చెప్పారు.