Meena: మహిళల పరువు తీసేలా వీడియోలు.. మంచు విష్ణు నిర్ణయంపై మీనా పోస్ట్ వైరల్!
మహిళలు, నటీనటులను అవమాన పరిచేలా మీమ్స్, వీడియోలు క్రియేట్ చేస్తున్న యూట్యూబ్ ఛానెల్లను రద్దు చేయించిన 'మా' అధ్యక్షుడు మంచు విష్ణుపై నటి మీనా ప్రశంసలు కురిపించారు. విష్ణు అంకితభావం నిజంగా అభినందనీయమంటూ పోస్ట్ పెట్టారు.
/rtv/media/media_files/2024/11/16/Ml4XiWhLaHvQ8oAeaf6P.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-36-10.jpg)