జాక్ పాట్ కొట్టిన 'ప్రేమలు' బ్యూటీ.. కోలీవుడ్ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..!
తలపతి విజయ్ తన లాస్ట్ మూవీని హెచ్. వినోద్ తో చేయబోతున్నాడు. ఈ మూవీలో 'ప్రేమలు' ఫేం మమితా బైజు కీలక పాత్రలో నటించబోతుంతుందట. సినిమాలో ముఖ్యమైన పాత్ర కోసం మూవీ టీమ్ ఆమెను సంప్రదించాడట. దీనికి మమితా కూడా ఓకే చెప్పిందని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.