సినిమా BIG BREAKING : నటి కృష్ణవేణి కన్నుమూత తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. అలనాటి నటి కృష్ణవేణి కన్నుమూశారు. 2025 ఫిబ్రవరి 16వ తేదీ అదివారం ఉదయం హైదరాబాద్ లోని ఫిల్మ్‌నగర్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయసు 102 సంవత్సరాలు. By Krishna 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn