సినీనటి కస్తూరికి రిమాండ్ | Kasturi RTV
సినీనటి కస్తూరికి రిమాండ్ | Tamil Actress Kasturi gets arrested in Hyderabad and remanded by court as she faces the allegations of criticizing Andhra People and their earlier migrations to TN RTV
సినీనటి కస్తూరికి రిమాండ్ | Tamil Actress Kasturi gets arrested in Hyderabad and remanded by court as she faces the allegations of criticizing Andhra People and their earlier migrations to TN RTV
నటి కస్తూరిని పోలీసులు నిన్న (శనివారం) అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఎగ్మోర్ కోర్టు ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇందులో భాగంగానే న్యాయమూర్తి ఈనెల 29వరకు రిమాండ్ విధించారు. దీంతో నటి కస్తూరిని చెన్నైలోని పుళల్ సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు.