Kareena Kapoor : కోట్లల్లో రెమ్యునరేషన్ తీసుకోవడంపై కరీనా కపూర్ షాకింగ్ కామెంట్స్!
కరీనా కపూర్ తాజాగా ఓ ఆంగ్ల మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో తన రెమ్యునరేషన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నేను ఈ స్థాయికి రావడానికి ఎంతో శ్రమించా. కేవలం పారితోషికాన్ని దృష్టిలో ఉంచుకుని సినిమాలు అంగీకరించను. పాత్ర నచ్చితే తక్కువ రెమ్యూనరేషన్‌కూ చేస్తానని తెలిపింది.
/rtv/media/media_files/2024/10/20/qwSUzX4mKLcgSBaxagHO.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-1-11.jpg)