Jr NTR : అండమాన్ వెళ్తున్న ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా?
దేవర లేటెస్ట్ షెడ్యూల్ లో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ పై రొమాంటిక్ సాంగ్ షూట్ చేయబోతున్నారట. ఈ రొమాంటిక్ సాంగ్ షూటింగ్ కోసం మూవీ టీమ్ అండమాన్ నికోబార్ దీవులకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది.
దేవర లేటెస్ట్ షెడ్యూల్ లో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ పై రొమాంటిక్ సాంగ్ షూట్ చేయబోతున్నారట. ఈ రొమాంటిక్ సాంగ్ షూటింగ్ కోసం మూవీ టీమ్ అండమాన్ నికోబార్ దీవులకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది.
తాజా మిస్టర్ 'అండ్ మిసెస్ మాహీ' మూవీ ప్రెస్ మీట్ లో మీకు ఎలాంటి అబ్బాయి కావాలి? అని అడిగితే నా డ్రీమ్స్ ని తన డ్రీమ్స్ గా భావించేవాడు, ఎల్లప్పుడూ సంతోషాన్ని ఇచ్చేవాడు, ఎప్పుడూ నవ్విస్తూ ఉండేవాడు, ఏడ్చినప్పుడు నా పక్కనే ఉండి ధైర్యం చెప్పేవాడు కావాలని చెప్పింది.