Genelia : రీ ఎంట్రీకి రెడీ అంటున్న'బొమ్మరిల్లు' హీరోయిన్.. అలాంటి పాత్రలే చేస్తా అంటూ!
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జెనీలియా.. మంచి పాత్ర దొరికితే తెలుగులోనూ నటించడానికి రెడీ అని స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే.. తను హీరోయిన్గా చేస్తుందా? లేక ప్రత్యేక పాత్రలు చేస్తుందా? అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు కానీ.. కచ్చితంగా ఆఫర్స్ వస్తే చేస్తానని స్పష్టం చేసింది.