Vishal: ఆరోగ్యంపై వార్తలు.. ఎట్టకేలకు నోరు విప్పిన విశాల్
'మద గజ రాజ’ ప్రీమియర్ కు హాజరైన విశాల్..తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేశారు. ప్రస్తుతం నాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఇప్పుడు నా చేతులు బాగా పనిచేస్తున్నాయి, మైక్ కూడా సులభంగా పట్టుకోగలుగుతున్నాను. మీప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అంటూ తెలిపారు.