'నా ఉద్యోగం పోయింది, పెళ్లి క్యాన్సిల్ అయ్యింది'.. సైఫ్ కేసులో అరెస్టయిన బాధితుడి ఆవేదన
సైఫ్ అలీఖాన్ కేసులో ఛత్తీస్‌గఢ్‌లోని ఆకాశ్ అనే వ్యక్తిని పోలీసులు అనుమానంతో అరెస్టు చేసి ఆతర్వాత విడిచిపెట్టారు. అయితే తాను అరెస్టవ్వడం వల్ల తన డ్రైవరం ఉద్యోగం పోయిందని, పెళ్లి సంబంధం కూడా క్యాన్సిల్ అయ్యిదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
/rtv/media/media_files/2025/01/18/zdzC3lZN2xeTsIwXITaA.jpg)
/rtv/media/media_files/2025/01/26/3piyfoQVN4GQ4AMO3UB8.jpg)